Thursday, 17 September 2026 01:29:19 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

విజయవాడలో ఏపీ సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్న అధ్యక్షులు కూన రవికుమార్

Date : 14 February 2026 05:12 PM Views : 150

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆధ్వర్యంలో నిర్వహించిన జనరల్ బాడీ సమావేశం ఈరోజు విజయవాడలో ఘనంగా జరిగింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి అసోసియేషన్ ప్రతినిధులు, జిల్లా అధ్యక్షులు మరియు ఏపీ సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు ఆముదాలవలస నియోజకవర్గ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియుసి చైర్మన్ కూన రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సాఫ్ట్‌బాల్ క్రీడాభివృద్ధికి అసోసియేషన్ తీసుకుంటున్న చర్యలను అభినందించారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాబోయే రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీల నిర్వహణ, క్రీడాకారులకు మెరుగైన శిక్షణ సదుపాయాలు, కోచ్‌ల అభివృద్ధి కార్యక్రమాలు వంటి అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. జిల్లాల వారీగా క్రీడా శిబిరాలు నిర్వహించి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించాలనే నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, జిల్లాల ప్రతినిధులు, క్రీడా నిర్వాహకులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: