DNB News - తెలంగాణ / : హైదరాబాద్లో ఏ గల్లీలో చూసినా నిత్యం గంగ పారుతూనే ఉంటుంది. ఇళ్ల ముందు కడగడం, సంపులు నిండి నీరు వృథాగా పోవడం సర్వసాధారణం. కానీ ఎల్నినో కారణంగా నీళ్లు వృథా చేస్తే రూ.వెయ్యి నుంచి రూ.20వేల వరకు ఫైన్ వేస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. నల్లా కనెక్షన్ కూడా కట్ చేస్తామంటోంది. సర్కార్ నిబంధనలు బాగానే ఉన్నా క్షేత్రస్థాయిలో ఇది అమలవుతుందా అన్న సందేహం వ్యక్తమవుతోంది. మీరేమంటారు..?
Admin
DNB News