Sunday, 02 August 2026 09:10:15 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

తాడువాయి గ్రామంలో రెండొవ మహిళా డాక్టర్: మాతంగి శైలజ

Date : 11 March 2026 09:31 AM Views : 163

DNB News - తెలంగాణ / : మునగాల మండలం తాడువాయి గ్రామానికి చెందిన మాతంగి జయరాం కుమార్తె మాతంగి శైలజ తన చిరకాల కాంక్ష అయినా డాక్టర్ చదువు చదవాలి అనే లక్ష్యాన్ని చేరుకోవటం,తన తల్లి,తండ్రి కోరిక నెరవేరటం ఎంతో హర్షించదగిన విషయం అని వారు అన్నారు మన తాడువాయి గ్రామంలో రెండొవ మహిళా డాక్టర్ గా M.B.B.S.పట్టా తీసుకోవటం ఎంతో శుభపరిణామం అని సామాజిక కార్యకర్త మరియు సాంఘీక ఉపాధ్యుడు అయినా మాతంగి అంబేద్కర్ సంతోషం వ్యక్తం చేసినారు గ్రామంలో మొదటి మహిళా డాక్టర్ మాతంగి రజిత ను స్ఫూర్తి గా తీసుకొని రాబోయే కాలంలో M.S.కూడా పూర్తి చేయాలనీ,పేదప్రజలకు అండగా ఉండాలి అనే సంకల్పంతో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయిని అయినా సావిత్రి బాయ్ పూలే వర్ధంతి సందర్భంగా నేను M.B.B.S.పట్టా ను తీసుకోవటం ఎంతో గర్వంగా ఉన్నది అని పట్టా గ్రహీత మాతంగి శైలజ సంతోషం వ్యక్తం చేసినారు ఈ శుభసాందర్భంలో గ్రామంలోని పెద్ద నాన్న మాతంగి పుల్లయ్య,పెద్దమ్మ అంకమ్మ,బాబాయ్ మాతంగి బసవయ్య కాంగ్రేస్ పార్టీ జిల్లా ప్రచార కార్యదర్శి,మరియు సర్పంచ్,పాలకవరగ్గా సభ్యులు,మరియు బంధువులు,ప్రజలు,ప్రభుత్వ ఉద్యోగ సమాఖ్య,తాడువాయి హర్షం వ్యక్తం చేసినారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :