DNB News - తెలంగాణ / : TGSRTCలో 2026 మార్చి 29న నిర్వహించిన రాత పరీక్షలో ఉద్యోగం సాధించిన 196 మంది ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ (TST), మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ (MST) అభ్యర్థులు.. అనంతరం సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్షలు, పోలీస్ వెరిఫికేషన్ లాంటి అన్ని ప్రక్రియలు పూర్తయి నెలలు గడుస్తున్నప్పటికీ ఇంకా నియామక ఉత్తర్వులు ఇవ్వని తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పటికే పలుమార్లు ప్రజాభవన్‌కు వెళ్లి వినతిపత్రాలు ఇచ్చినా, TGSRTC ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన అభ్యర్థులు తమకు వెంటనే నియామక ఉత్తర్వులు జారీ చేసి, ఉద్యోగాల్లో చేరే తేదీని అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేసిన 196 మంది TST/MST అభ్యర్థులు..!!
Admin
DNB News