Friday, 17 April 2026 05:09:16 PM
# ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు # శాతవాహన అభివృద్ధికి కృషి - నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు # కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ మహిళా నాయకురాలు సమాన మహమ్మద్ # గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. # ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం # ప్రాణహాని బెదిరింపుల నేపథ్యంలో పోలీసు రక్షణ కోరిన బి. జాఫర్.. # “మీ రక్షణ – మా బాధ్యత” అవగాహన ర్యాలీకి శ్రీకారం – మహిళల భద్రతపై కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పిలుపు.. # 10 సూత్రాల అమలుపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి.. # సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ # ఆకుపాముల గ్రామంలోని మాంటిస్సోరీ పాఠశాలలో "సురక్షితంగా ఇంటికి చేరుదాం ‘Arrive and Alive’" అవగాహన కార్యక్రమం # కొత్తగూడెం అరైవ్ అలైవ్ - రోడ్ సేఫ్టీ కార్యక్రమం # ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య # కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి, 12 మందికి గాయాలు # కుమార్తెను చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్న తల్లి # రోడ్డుపై మొక్కజొన్నలు..! ద్విచక్రవాహనదారుడికి గాయాలు # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలి : జారే ఆదినారాయణ

ఇంటర్ ఫలితాల్లో తేజస్ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రభంజనం

Date : 15 April 2026 10:57 AM Views : 11

DNB News - తెలంగాణ / : నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో స్థానిక తేజస్ జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను కనబరిచి రాష్ట్రస్థాయి మార్కులను సాధించారని కళాశాల చైర్మన్ సిహెచ్. సతీష్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు గ్రూపుల వారీగా సాధించిన ఫలితాలు కళాశాల క్రమశిక్షణకు, బోధనా పటిమకు నిదర్శనమని ఆయన కొనియాడారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల వివరాలు ఎం.పి.సి. ఎంపీసీ విభాగం ప్రథమ సంవత్సరం ఏ. కార్తికేయ (467/470), బి. నివేధన్ (467/470), పి. సాయి చరణ్ (466), బి. నితిన్ (466), బి. సాయి తేజ (465), కె. నంద కిషోర్ (465) మార్కులతో సత్తా చాటారు. ద్వితీయ సంవత్సరం ఏ. శ్రీవర్ధన్ (993/1000) మార్కులతో అత్యున్నత ప్రతిభ కనబరచగా, బి. రిషిత్ యాదవ్ (992), ఏ. నందిశ్వర్ రెడ్డి (992), ఎం. వర్షిత్ (992) మార్కులతో విజయకేతనం ఎగురవేశారు. సి.ఇ.సి. సిఈసి విభాగం ప్రథమ సంవత్సరం వి. శ్రీ చేతన్ (483/500) ఎం. వంశీ నాయక్ (478), సిహెచ్. వరుణ్ తేజ (475) మార్కులు సాధించారు. ద్వితీయ సంవత్సరం బి. రామ్ చరణ్ (972/1000), వై. నవదీప్ (969), జి. రాజేందర్ (968) మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. బై.పీ.సీ. బైపిసి విభాగం పి. ఆదిత్య నాయక్ (ప్రథమ సంవత్సరం 426/440), ఆర్. జగన్ (ద్వితీయ సంవత్సరం 954/1000) మార్కులు సాధించి కళాశాల పేరు నిలబెట్టారు ఈ సందర్భంగా చైర్మన్ సతీష్ రావు మాట్లాడుతూ అత్యధిక శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కేవలం అకడమిక్స్‌లోనే కాకుండా, రాబోయే జూన్ నెలలో విడుదలయ్యే ఆర్మీ, నేవీ నోటిఫికేషన్లకు అనుగుణంగా విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ ఇస్తున్నామని తెలిపారు. డిఫెన్స్ రంగంలో ఉద్యోగాల సాధనే లక్ష్యంగా శిక్షణ ఏర్పాట్లు చేశామని, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కోచింగ్ కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయని ఆయన పేర్కొన్నారు. విజయం సాధించిన విద్యార్థులను, వారికి సహకరించిన అధ్యాపక బృందాన్ని మరియు తల్లిదండ్రులను కళాశాల యాజమాన్యం అభినందించింది.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :