Wednesday, 04 November 2026 03:44:27 AM
# దేశవ్యాప్తంగా ఉన్న జర్నలిస్ట్ లకు సుప్రీం కోర్ట్ గుడ్ న్యూస్...✍️ # ఆదోని మున్సిపల్ చైర్‌పర్సన్‌గా స్వప్న న్యాయకర్ విజయం.. ఏపీ రాజకీయాల్లో సంచలనం.. # సొంత ఖర్చులతో యూరప్ టూర్‌కు భారత షట్లర్లు..!! # మానవత్వం చాటిన కానిస్టేబుల్ దీప..!! # మద్యం మత్తులో హెడ్ మాష్టార్ బాగోతం..!! # అసైన్డ్, చుక్కల, ఇనాం, పట్టా భూములపై..ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..!! # ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికకు రేపు ఈ-లాటరీ..!! # వచ్చే ఏడాది ఎలక్షన్స్.. 2.29కోట్ల ఓట్లు డిలీట్..!! # సి మల్లవరం హైవే ప్రాంతంలో హత్య చేయబడ్డ యువతి వి. భాగ్యశ్రీ (26) గా గుర్తింపు..!! # అగ్నివీరులకు కేంద్రం గుడ్‌న్యూస్.. నాలుగేళ్ల సర్వీస్‌పై కీలక నిర్ణయం..!! # తెలంగాణలో వానల బీభత్సం.. రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్..!! # ORR బ్రిడ్జి కింద ట్రాన్సో జెండర్ స్వీటీ ఆత్మహత్య..!! # ఏపీలో మరో విషాదం.. కేజీబీవీ హాస్టల్‌లో విద్యార్థిని మృతి..!! # విద్యార్థుల అందరి సమస్యలపై భవిష్యత్తు పోరాటాల బాధ్యత మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ దే..... MRPS ఖమ్మం నగర కో ఇంచార్జ్ బాకీ శ్రీను మాదిగ # మహిళా రక్షణ, సైబర్ భద్రతపై షీ టీమ్స్ అవగాహన..!! # కంట్లో మొలకెత్తిన విత్తనం..!! # సీఐపై కత్తితో దాడి.. అందుకే కాల్పులు: ఎస్పీ జగదీష్ # హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయ్..!! # తెలంగాణలోని ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. భారీ నుంచి అతిభారీ వర్షాలు..!! # బోరబండలో బిడ్డను చంపిన తండ్రి..?

తేనె తీగల దాడి అయినా... బండి....జగమొండి

Date : 14 March 2026 03:32 PM Views : 121

DNB News - తెలంగాణ / : మండుటెండలో, కార్యకర్తల హోరులో కొనసాగుతున్న బండి సంజయ్ జోరు రామడుగు మండలంలో జనం పెద్ద ఎత్తున తరలిరావడంతో అడుగుల వేగాన్ని తగ్గించిన కేంద్ర మంత్రి రామడుగు మండలం కోన్ రావుపేట సమీపంలో పెద్ద ఎత్తున నడుస్తున్న కార్యకర్తల జోష్ ద్రుశ్యాలను చిత్రీకరించేందుకు డ్రోన్ ఎగరేసిన కార్యకర్తలు అక్కడే చెట్టుపైనున్న తేనెతుట్టెను తాకిన డ్రోన్ తేనెటీగలు బయటకు రావడంతో కాసేపు గందరగోళం కొందరు కార్యకర్తలపై తేనెటీగల దాడి అప్రమత్తమైన బండి సంజయ్ గాయపడ్డ కార్యకర్తలకు డాక్టర్ల చికిత్స కొద్ది దూరం వెళ్లి చెట్టు కింద సేదదీరిన బండి సంజయ్ కేంద్ర మంత్రికి రొటీన్ చెకప్ చేసిన వైద్యులు కొద్ది నిమిషాల అనంతరం మళ్లీ పాదయాత్ర ప్రారంబించిన బండి సంజయ్ ఇప్పటికే 15 కి.మీల మేరకు పాదయాత్ర పూర్తి చేసిన కేంద్ర మంత్రి కాసేపట్లో గంగాధర మండల కేంద్రానికి చేరుకోనున్న బండి సంజయ్ అక్కడే మధ్యాహ్నం భోజనం చేసి తిరిగి పాదయాత్ర చేయనున్న కేంద్ర మంత్రి సాయంత్రం 6.30 గంటల వరకు కొండగట్టుకు చేరుకోవాలనే దీక్షతో మండటెండలో పాదయాత్ర కొనసాగిస్తున్న బండి సంజయ్

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: