DNB News - తెలంగాణ / : దసరా సెలవులు ముగియడంతో నేటి నుంచి స్కూళ్లు రీఓపెన్ కానున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే పేరెంట్స్కు పలు ప్రైవేట్ స్కూళ్లు మెసేజ్లు పంపినట్లు తెలుస్తోంది. అయితే వీకెండ్ కావడంతో సొంత ఊర్లకు వెళ్లిన చాలా మంది హైదరాబాద్, ఇతర పట్టణాలకు ఇంకా రిటర్న్ రాలేదని సమాచారం. నేరుగా సోమవారం(26న) పిల్లల్ని స్కూళ్లకు పంపాలని కొందరు భావిస్తున్నారు. మరోవైపు Apలో నిన్నటి నుంచి బడులు ప్రారంభమయ్యాయి..!!
Admin
DNB News