Tuesday, 04 August 2026 01:18:30 AM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

అమిత్‌ షాతో ముగిసిన సీఎం రేవంత్‌ , పోలీస్ ఉన్నాధికారుల సమావేశం.

Date : 05 March 2026 11:48 AM Views : 83

DNB News - తెలంగాణ / : అమిత్‌షాతో గంటన్నరపాటు చర్చించిన సీఎం, డీజీపీ శివధర్, ఇంటలిజెన్స్ డీజీ విజయ్ , SIB ఐజీ సుమతి మావోయిస్టుల లొంగుబాట్లపై నివేదిక ఇచ్చిన సీఎం రేవంత్‌ ఆపరేషన్‌ కగార్‌కు తెలంగాణ పోలీసులు సహకరించారు ఆపరేషన్‌ పూర్తయ్యే వరకు ఇలాగే సహకరించాలి.. మిగతా మావోయిస్టులు కూడా లొంగిపోయేలా చూడాలి.. తెలంగాణలో ఈగల్‌ టీమ్‌ను బలోపేతం చేయాలనీ సూచించిన అమిత్‌ షా..! ఫ్యూచర్‌ సిటీ కమిషనరేట్‌ ఏర్పాటు గురించి.. అమిత్‌షాకు వివరించిన సీఎం రేవంత్‌ తెలంగాణకి ఐపీఎస్‌ కేడర్‌ను పెంచాలని కోరిన సీఎం..! హోమ్ మంత్రి శాఖ కూడా సీఎం ఆధీనంలో ఉన్న నేపథ్యంలో ఆ శాఖ మంత్రిగా కేంద్ర హోమ్ మంత్రికి రాష్ట్రంలో ఉన్న పరిణామాలను వివరించిన సీఎం..! ..... మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుబాటుకు మార్గం సుగమం... రెండు మూడు రోజుల్లో తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోనున్న.. గణపతి తో పాటు భారీ ఆయుధాలతో పోలీసుల ముందుకు రానున్న గణపతి దళం.. గణపతి తో పాటు మిగిలిన అగ్ర నాయకులు కూడా లొంగుబాటు.. గణపతి తో పాటు పెద్ద మొత్తంలో లొంగిపోనున్న మావోయిస్టులు.. తెలంగాణ పోలీస్ అధికారులకు ఇప్పటికే టచ్ లోకి వచ్చిన గణపతి టీం.. ఇన్నాళ్లపాటు నేపాల్ లో మకాం వేసిన గణపతి.. 2018 వరకు మావోయిస్టు పార్టీని లీడ్ చేసిన గణపతి.. అనారోగ్య కారణాలతో పార్టీ కేంద్ర కార్యదర్శి పదవి వదిలిపెట్టిన గణపతి.. పార్టీ పదవి వదిలిపెట్టి నేపాల్, ఫిలిప్పీన్స్ లో మకాం వేసిన గణపతి..!

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :