DNB News - తెలంగాణ / : డిసెంబర్ 10 నుంచి 21 వరకు హైదరాబాద్ తొలిసారిగా 3వ ఆల్ ఇండియా పోలీస్ T20 క్రికెట్ టోర్నమెంటు ఆతిథ్య మిస్తోంది. దేశవ్యాప్తంగా దాదాపు 35 పోలీస్ జట్లు పాల్గొననున్నాయి. రవాణా, వసతి, భద్రత కోసం 10 కమిటీలు ఏర్పాటు చేసి ఏర్పాట్లను డీజీపీ సీవీ ఆనంద్ సమీక్షించారు. మైదానంలో ఆడేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ఆయన తెలిపారు..!!
Admin
DNB News