DNB News - తెలంగాణ / : ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో 15వ వార్డు నుంచి పోటీ చేసిన సీపీఐ అభ్యర్థి 13 ఓట్ల ఆధిక్యతను ప్రదర్శించారు.. గెలుపు ఫలితం వెల్లడికి ముందే కాంగ్రెస్ అభ్యర్థి రీకౌంటింగ్ కు పట్టుబట్టడంతో ప్రస్తుతం ఆ ప్రక్రియను నిర్వహిస్తున్నారు.. ఖమ్మం జిల్లాలో ఈ సీటు గెలుపు ద్వారా సీపీఐ బోణీ కొట్టినట్లు భావిస్తున్న పరిస్థితుల్లో రీ కౌంటింగ్ జరుగుతోంది.. సీపీఐ అభ్యర్థిపై కాంగ్రెస్ అభ్యర్థిగా ఓ న్యూస్ ఛానల్ రిపోర్టర్ భార్య పోటీ చేశారు. ఆమె మున్సిపల్ చైర్మన్ పోటీలో ఉండడం గమనార్హం.
Admin
DNB News