DNB News - తెలంగాణ / : మండల పరిధిలోని నర్సింహాపురం గ్రామం లో. శ్రీ కోదండరామ స్వామి కళ్యాణ మండపం ప్రాంగణంలో ఏర్పాటుచేసిన. స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు విగ్రహానికి. గజమాలలు. వేసి. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి ఘనంగా నివాళులు అర్పించిన. గ్రామ సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ. తదుపరి సర్పంచ్ సత్యనారాయణ మాట్లాడుతూ. తరాలు మారిన తరగని అభిమానాన్ని చూరగొన్న. మహనీయుడు మహానుభావుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు. సినీ రాజకీయ రంగంలో మకుటం లేని మహారాజు. తెలుగు వారి. ఖ్యాతిని దశ దిశల వ్యాపింపజేసి. ప్రత్యేక గుర్తింపు తెచ్చి పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో అఖండ విజయం సాధించి. ముఖ్యమంత్రిగా . ఎన్నికై. తొలిసారి ప్రాంతీయ పార్టీ. దేశ రాజకీయాల్లో. చక్రం తిప్పి నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఢిల్లీ రాజకీయాలని శాసించిన. రాజకీయ దురంధరుడు బడుగు బలహీన వర్గాలకు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించి రాజకీయ ఉపాధి కల్పించిన . మహా నేత. ప్రతి పేదవాడికి. అండగా నిలిచి కూడు గూడు గుడ్డ. కల్పించిన. రాజనీతిజ్ఞుడు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని. నమ్మి . ఎన్నో నూతన సంస్కరణలకు ఆద్యుడు. తెలుగువారికి ఆరాధ్య దైవం. స్వర్గీయ నందమూరి తారక రామారావు అని. నేటితరం యువత ఆయనను ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయాలను సాధించేందుకు కృషి చేయాలని కోరారు ఇంకా ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రెడ్డబోయిన ప్రశాంత్. BRS పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బొమ్మ చిన్న వెంకన్న టిడిపి గ్రామ శాఖ అధ్యక్షుడు కేశబోయిన నాగరాజు. BJP మండల ఉపాధ్యక్షులు వీరబోయిన వినోద్ NTR అభిమానులు వీరాస్వామి. శ్రీను . వెంకన్న .వీరబాబు .పుల్లయ్య .పిచ్ఛయ్య నారయ్య. అంజయ్య. లింగయ్య యాదగిరి. నరేష్ . మురళి .లింగయ్య రామస్వామి. పూర్ణయ్య . వెంకటేశ్వర్లు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
Admin
DNB News