DNB News - తెలంగాణ / : తెల్లవారుజామున రోడ్డు క్రాస్ చేస్తున్న క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఓ వ్యక్తి మృతి మియాపూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు మృతి చెందిన వ్యక్తి వివరాలు సేకరిస్తున్న పోలీసులు
Admin
DNB News