Tuesday, 04 August 2026 12:21:29 AM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

ఆదరించండి అభివృద్ధి చేస్తా...! -కారు గుర్తుకు ఓటెయ్యండి గెలిపించండి సత్యవరపు-ప్రసన్న లక్ష్మి

Date : 09 February 2026 02:35 PM Views : 102

DNB News - తెలంగాణ / : ఆదరిస్తే మున్సిపాలిటీకి అభివృద్ధి చేస్తానని అశ్వరావుపేట మున్సిపాలిటీ ఎన్నికల బరిలో బి ఆర్ఎస్, టిడిపి బలపరిచిన 16 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి సత్యవరపు ప్రసన్న లక్ష్మి మాట్లాడుతూ నన్ను గెలిపిస్తే మా వార్డులో సీసీ రోడ్లు గాని, డ్రైనేజీ శుభ్రం చేయడం వీధిలో ఎల్ఈడి లైట్లు ఎప్పుడు వెలిగేలాగా చూడడం మా వార్డులో ఎలాంటి సమస్య ఉన్న అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరిస్తానని.ప్రజలను విన్నవించుకున్నారు బి ఆర్ఎస్ పార్టీ, తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థిగా అభివృద్ధికి బాటలు వేస్తానని అన్నారు ప్రజల సమస్యలు తీర్చేందుకు మునిసిపాలిటీలు నా వంతు కృషి చేస్తానని మాట ఇచ్చారు. ఎన్నికల గుర్తు కారు గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపిస్తారని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సత్యవరపు సంపూర్ణ, నారం రాజశేఖర్ తదితరులు పార్టీ కార్యకర్తలతో అశ్వారావుపేట లోని ఇంటింటికి వెళ్లి ఓటు వేయాలని,కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లును అభ్యర్థించారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :