DNB News - తెలంగాణ / : తెలంగాణ విశ్వబ్రాహ్మణ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా నూతన కమిటీ నియామక కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా అధ్యక్షునిగా నాగార్జునపు బ్రహ్మం (DNB న్యూస్), జిల్లా ప్రధాన కార్యదర్శిగా రుద్రాక్ష నరసింహచారి (దిశ) నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు తూములూరి సత్యనారాయణ అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమం నెమలికొండ గోవిందాచారి అధ్యక్షతన నిర్వహించబడింది.కార్యక్రమంలో సంఘ సభ్యులు,జర్నలిస్టులు పాల్గొని నూతనంగా నియమితులైన నాయకులకు శుభాకాంక్షలు తెలియజేశారు....
Admin
DNB News