Monday, 02 November 2026 11:37:56 AM
# విద్యార్థుల అందరి సమస్యలపై భవిష్యత్తు పోరాటాల బాధ్యత మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ దే..... MRPS ఖమ్మం నగర కో ఇంచార్జ్ బాకీ శ్రీను మాదిగ # మహిళా రక్షణ, సైబర్ భద్రతపై షీ టీమ్స్ అవగాహన..!! # కంట్లో మొలకెత్తిన విత్తనం..!! # సీఐపై కత్తితో దాడి.. అందుకే కాల్పులు: ఎస్పీ జగదీష్ # హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయ్..!! # తెలంగాణలోని ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. భారీ నుంచి అతిభారీ వర్షాలు..!! # బోరబండలో బిడ్డను చంపిన తండ్రి..? # ఏడాదికి రూ.12వేలు.. NOV 15 వరకు ఛాన్స్..!! # రోహిత.. నువ్వు గ్రేట్ తల్లి..!! # హైదరాబాద్ లో ఇలాంటి ఫుడ్ ఆహ్..? # హైదరాబాద్ లో 36 గంటలు వాటర్ బంద్..!! # తెలంగాణలో పెరిగిన కరెంట్ బిల్లులు..!! # తెలంగాణలో సన్నబియ్యం గరిష్ట ధరలు ఫిక్స్..!! # హైదరాబాద్ లో అక్కడ ఫ్రీ WiFi.. ఫుల్ స్పీడ్..!! # నల్గొండ క్రాస్ రోడ్డులో సోహైల్ హోటల్ సీజ్..!! # డ్రైవింగ్ లైసెన్స్.. ఇక NO టెన్షన్..!! # పెరుగుతున్న అరాచకాలు.. సినిమాల్లో హింస ఓక కారణమా..? # బురఖాలో వచ్చి చోరీలు చేస్తున్న మహిళ అరెస్ట్..!! # ఏసీబీకి చిక్కిన మరో అధికారి..!! # ఒక వ్యక్తి ఖాతాలోకి ₹1,00,00,00,00,000..ట్విస్ట్..!!

తమిళనాడు ముఖ్యమంత్రి గా విజయ్ అనే నేను'

Date : 09 May 2026 10:39 AM Views : 100

DNB News - తెలంగాణ / : TVK చీఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు మార్గం సుగమమైంది. కాంగ్రెస్, వామపక్షాలు, VCK మద్దతుతో ఆయనకు స్పష్టమైన మెజార్టీ లభించింది. 118 మంది ఎమ్మెల్యేల మద్దతు పత్రంతో దళపతి గవర్నర్ను కలిశారు, రేపు లేదా ఎల్లుండి ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టడం ఖాయమని తెలియడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. 'విజయ్ అనే నేను' అని వినేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 120 మంది MLAల సపోర్ట్ ఉంది.. గవర్నర్ తో TVK విజయ్ తమిళనాడు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ తో TVK చీఫ్ విజయ్ భేటీ ముగిసింది. పది నిమిషాలపాటు వీరి భేటీ జరిగింది. 120 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ తమకు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను విజయ్ కోరారు. లెఫ్ట్ పార్టీలతో పాటు VCK మద్దతు తమకు ఉందని లేఖలు అందజేశారు. విజయ్ రేపే ప్రమాణ స్వీకారం తనకు 120 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని తెలిపిన టీవీకే విజయ్ ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ రాజేంద్ర ఆహ్వానించారు. దీంతో సీఎంగా విజయ్ రేపు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఇక సోమవారం లేదా మంగళవారం మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :