Wednesday, 04 November 2026 02:26:05 PM
# ఆదోనిలో స్వప్న నాయకర్ సంచలన విజయం.. టీడీపీ, వైఎస్సార్‌సీపీలకు షాక్.. # చిల్లర ఇవ్వలేదని మహిళా కండక్టర్‌ను బస్సు నుంచి కిందకు నెట్టివేసిన కేసులో చికిత్స పొందుతూ కండక్టర్ మృతి..!! # దేశవ్యాప్తంగా ఉన్న జర్నలిస్ట్ లకు సుప్రీం కోర్ట్ గుడ్ న్యూస్...✍️ # ఆదోని మున్సిపల్ చైర్‌పర్సన్‌గా స్వప్న న్యాయకర్ విజయం.. ఏపీ రాజకీయాల్లో సంచలనం.. # సొంత ఖర్చులతో యూరప్ టూర్‌కు భారత షట్లర్లు..!! # మానవత్వం చాటిన కానిస్టేబుల్ దీప..!! # మద్యం మత్తులో హెడ్ మాష్టార్ బాగోతం..!! # అసైన్డ్, చుక్కల, ఇనాం, పట్టా భూములపై..ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..!! # ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికకు రేపు ఈ-లాటరీ..!! # వచ్చే ఏడాది ఎలక్షన్స్.. 2.29కోట్ల ఓట్లు డిలీట్..!! # సి మల్లవరం హైవే ప్రాంతంలో హత్య చేయబడ్డ యువతి వి. భాగ్యశ్రీ (26) గా గుర్తింపు..!! # అగ్నివీరులకు కేంద్రం గుడ్‌న్యూస్.. నాలుగేళ్ల సర్వీస్‌పై కీలక నిర్ణయం..!! # తెలంగాణలో వానల బీభత్సం.. రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్..!! # ORR బ్రిడ్జి కింద ట్రాన్సో జెండర్ స్వీటీ ఆత్మహత్య..!! # ఏపీలో మరో విషాదం.. కేజీబీవీ హాస్టల్‌లో విద్యార్థిని మృతి..!! # విద్యార్థుల అందరి సమస్యలపై భవిష్యత్తు పోరాటాల బాధ్యత మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ దే..... MRPS ఖమ్మం నగర కో ఇంచార్జ్ బాకీ శ్రీను మాదిగ # మహిళా రక్షణ, సైబర్ భద్రతపై షీ టీమ్స్ అవగాహన..!! # కంట్లో మొలకెత్తిన విత్తనం..!! # సీఐపై కత్తితో దాడి.. అందుకే కాల్పులు: ఎస్పీ జగదీష్ # హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయ్..!!

గంజాయి గ్యాంగ్ చేతి లో తీవ్రంగా గాయపడ్డ యువకుడు మృతి..!

Date : 23 February 2026 12:43 PM Views : 141

DNB News - తెలంగాణ / : గత నాలుగు రోజులుగా హాస్పిటల్ లో మృత్యువుతో పోరాడిన హఫీజ్ ముజామిల్..! ఊపిరితిత్తులు దెబ్బతినడం.. తలపైన గాయాల వల్ల నరాలు దెబ్బతిని మీజమిల్ మృతి..! అకారణంగా యువకుడిని పొట్టన పెట్టుకున్న గంజాయి బ్యాచ్. మైలార్ దేవ్ పల్లి శాస్త్రీపూరంలో ఘటన..! అర్దరాత్రి రాడ్ లతో కర్రలతో రెచ్చి పోయిన గ్యాంగ్. మత్తులో కాలనీ వాసులపై విరుచుకుపడి రాడ్ల తో కర్రలతో దాడి..! ఎందుకు దాడి చేస్తున్నారో అర్దం కానీ పరిస్థితి..! ప్రశ్నించిన వారి పై పంచ్ తో పిడు గుద్దుల వర్షం కురిపించిన గంజాయి గ్యాంగ్..! అడ్డు వచ్చిన ప్రతి ఒక్కరి పై విరుచుకుపడి దాడి. గంట పాటు స్దానింగా హంగామా చేసిన గ్యాంగ్..! ఒక్కసారిగా భయబ్రాంతులకు గురై ఇండ్లలోకి పరుగులు తీసిన కాలనీ వాసులు. గంజాయి గ్యాంగ్ ను నిలదీసి అడ్డుకునే ప్రయత్నం చేసిన హఫీజ్ ముజామిల్. మమ్మల్నే నిలదీస్తావారా అంటూ వారి చేతిలో ఉన్న రాడ్స్ తో చితకబాదితన గ్యాంగ్. ఇంటి ముందే కుప్పకూలిన హఫీజ్ ముజామిల్. ప్రశ్నించిన పాపానికి తమ కొడుకును గంజాయి గ్యాంగ్ పొట్టన పెట్టుకుందని విలపిస్తున్న తల్లిదండ్రులు..

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :