DNB News - తెలంగాణ / : బండ్లగూడ జాగీరు - సన్ సిటి పరిధిలో రాము అనే 6 నెలల బాబుకు జ్వరం రావడంతో సమీపంలోని క్రియాన్స్ ఆసుపత్రికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు అక్కడ వైద్యులు గడువు ముగిసిన మందులు ఇచ్చినట్లు కుటుంబ సభ్యుల ఆరోపణలు మందులు ఇచ్చిన కొద్దిసేపటికే ఆరోగ్యం విషమించి మృతి చెందిన బాలుడు ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యంతోనే బాలుడు మృతి చెందాడని, సంబంధింత అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేసిన బాధిత కుటుంబసభ్యులు ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసి, ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన స్థానికులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
Admin
DNB News