Tuesday, 03 November 2026 09:39:01 AM
# ఏపీలో మరో విషాదం.. కేజీబీవీ హాస్టల్‌లో విద్యార్థిని మృతి..!! # విద్యార్థుల అందరి సమస్యలపై భవిష్యత్తు పోరాటాల బాధ్యత మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ దే..... MRPS ఖమ్మం నగర కో ఇంచార్జ్ బాకీ శ్రీను మాదిగ # మహిళా రక్షణ, సైబర్ భద్రతపై షీ టీమ్స్ అవగాహన..!! # కంట్లో మొలకెత్తిన విత్తనం..!! # సీఐపై కత్తితో దాడి.. అందుకే కాల్పులు: ఎస్పీ జగదీష్ # హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయ్..!! # తెలంగాణలోని ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. భారీ నుంచి అతిభారీ వర్షాలు..!! # బోరబండలో బిడ్డను చంపిన తండ్రి..? # ఏడాదికి రూ.12వేలు.. NOV 15 వరకు ఛాన్స్..!! # రోహిత.. నువ్వు గ్రేట్ తల్లి..!! # హైదరాబాద్ లో ఇలాంటి ఫుడ్ ఆహ్..? # హైదరాబాద్ లో 36 గంటలు వాటర్ బంద్..!! # తెలంగాణలో పెరిగిన కరెంట్ బిల్లులు..!! # తెలంగాణలో సన్నబియ్యం గరిష్ట ధరలు ఫిక్స్..!! # హైదరాబాద్ లో అక్కడ ఫ్రీ WiFi.. ఫుల్ స్పీడ్..!! # నల్గొండ క్రాస్ రోడ్డులో సోహైల్ హోటల్ సీజ్..!! # డ్రైవింగ్ లైసెన్స్.. ఇక NO టెన్షన్..!! # పెరుగుతున్న అరాచకాలు.. సినిమాల్లో హింస ఓక కారణమా..? # బురఖాలో వచ్చి చోరీలు చేస్తున్న మహిళ అరెస్ట్..!! # ఏసీబీకి చిక్కిన మరో అధికారి..!!

భక్తుల తాకిడితో కిటకిట లాడుతున్న కరీంనగర్ మహాశక్తి అమ్మవారి ఆలయం

Date : 28 March 2026 10:52 AM Views : 112

DNB News - తెలంగాణ / : రామయ్య పెళ్లి వేడుకలకు వేలాదిగా తరలి వచ్చిన భక్త జన సందోహం భక్తులకు ఇబ్బంది లేకుండా చల్లని మంచి నీళ్లు, మజ్జిగను సరఫరా ఎండ నుండి ఉపశమనం కలిగేందుకు కూలర్లు ఏర్పాటు 25 వేల మంది భక్తులకు సరిపడా భోజనాలు, ప్రసాదాలు సిద్ధం చేసిన ఆలయ నిర్వాహకులు రామయ్య పెళ్లి వేడుకలకు హాజరైన కేంద్ర మంత్రి బండి సంజయ్-అపర్ణ దంపతులు, కుటుంబ సభ్యులు వేద మంత్రోచ్చారణాల మధ్య అట్టహాసంగ కొనసాగుతున్న సీతారామచంద్ర స్వామి కళ్యాణ వేడుకలు యగ్నోపవీతం మొదలు కన్యదానం, జీలకర్ర, బెల్లం, తాళిబొట్టు వరకు సీతమ్మ-రామయ్య పెళ్లి వేడుకలను వివరిస్తూ భక్తులను పరవశంలో ముంచెత్తుతున్న వేద పండితులు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :