DNB News - తెలంగాణ / : మోసపోయాననే మనస్తాపంతో ప్రాణాలు తీసుకున్న ప్రవీణ్‌కుమార్‌రెడ్డి (42)!! భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకకు చెందిన వ్యక్తి!!!. రూ.3.5 కోట్లకు వనస్థలిపురంలో ఇల్లు కొనుగోలు. నకిలీ పత్రాలతో ఇల్లు అమ్మి మోసం చేశారని ఆరోపణ. వ్యాపారంలో రూ.6.8 కోట్లు రావాల్సి ఉందని లేఖలో పేర్కింపు. భార్య పేరిట సూసైడ్ నోట్ రాసి కారులో ఉంచిన ప్రవీణ్. బేగంపేట రెనెక్సా టవర్స్ సమీపంలో ఘటన భార్యకు లొకేషన్ షేర్ చేసి ఆత్మహత్య. నిర్మాణంలో ఉన్న భవనం వద్ద చెట్టుకు ఉరి వేసుకుని మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్సార్ నగర్ పోలీసులు.
Admin
DNB News