Thursday, 17 September 2026 05:46:06 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

పది ఫలితాల్లో పారడైజ్ పాఠశాల ప్రభంజనం * రాష్ట్ర స్థాయిలో విద్యార్థుల ప్రతిభ

Date : 01 May 2026 12:08 PM Views : 76

DNB News - తెలంగాణ / : కరీంనగర్ టౌన్,ఏప్రిల్ 30 ( డి ఎన్ బి న్యూస్) బుధవారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో రేకుర్తిలోని పారడైజ్ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులతో అద్భుత విజయాన్ని సాధించినట్లు పాఠశాల చైర్మన్ డాక్టర్ పి. ఫాతిమా రెడ్డి తెలిపారు. టాప్ స్కోరర్లు పాఠశాలకు చెందిన వి. సాయిప్రేమ్ 591 మార్కులతో అగ్రస్థానంలో నిలవగా, షిఫా తమన్నా 586, వి. అశ్విని 584, బి. సాహితీ 584, బి. సుధీష్ణ 579, బి. లక్ష్మీ ప్రసన్న 578, ఎన్. స్ఫూర్తి రెడ్డి 574, బి. నక్షత్ర 574, సానియా 573, బి. జిషిత 570, మరియు ఎస్. శ్రీదేవి 570 మార్కులతో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.విద్యార్థుల విజయాన్ని పురస్కరించుకుని బుధవారం పాఠశాల ఆవరణలో ప్రత్యేక అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా విజేతలను డాక్టర్ ఫాతిమా రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థుల కష్టం, ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల సహకారం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ టి. వసంత, వైస్ ప్రిన్సిపాల్ ఎ. మధు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొని సంబరాలు చేసుకున్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :