Saturday, 01 August 2026 08:04:13 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

బాల్యంలో చదివే జీవితానికి వెలుగు చదువుపై శ్రద్ధ పెట్టి కష్టపడి, ఇష్టంగా చదవాలి మునగాల సీ.ఐ. డి రామకృష్ణారెడ్డి

Date : 27 March 2026 11:03 AM Views : 75

DNB News - తెలంగాణ / : మునగాల:ప్రతివిద్యార్థి బాల్యంలో చదువుపై శ్రద్ధ పెట్టి కష్టపడి చదువుకుంటేనే జీవితంలో సుఖ సంతోషంతో జీవించవచ్చు అని సీఐ రామకృష్ణారెడ్డి అన్నారు, గురువారం స్థానిక తెలంగాణ మోడల్ స్కూల్ మునగాల నందు బాలల చట్టాలపై అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు, ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం బాలల హక్కుల రక్షణకు అనేక చట్టాలు తెచ్చిందని వీటి ద్వారా బాల్య వివాహాల నివారణ, అనాధ బాలలను గుర్తించి పునరావాసం కల్పించడం,బాలలపై లైంగిక వేధింపులు అరికట్టడం, మాదకద్రవ్యాలు మత్తుపదార్థాలు బారిన పడకుండా కాపాడడం, మొదలగునవి ఈచట్టాల ద్వారా చేయవచ్చు అని,అందుకు చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలన్నారు, అదేవిధంగా నేటి విద్యార్థులు సోషల్ మీడియాకు బానిసలవుతున్నారనిఫలితంగా బంగారు భవిష్యత్తు ప్రశ్నార్ధకమవుతుందన్నారు, కాబట్టి విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి, కష్టపడి చదివి ప్రతి ఒక్కరూ ఉన్నత ర్యాంకులు సాధించేందుకు కృషి చేయాలన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ బూర సైదయ్య గౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా బాలల హక్కుల సంరక్షణ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, పాఠశాలఅధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :