DNB News - తెలంగాణ / : డెస్క్ జర్నలిస్టులకి అందరికీ ఎకరేషన్ కార్డులు ఇవ్వాలని ఆకరేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వ మొండి వైఖరిగా వ్యవహరిస్తుందని పాత జీవో ప్రకారం ఎకర్షన్ కార్డులు జారీ చేయాలని TWJF జిల్లా అధ్యక్షుడు కదిరి మరియు ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ మరియు TBJA అధ్యక్షులు ఫయాజ్ TBJA ప్రధాన కార్యదర్శి గణేష్ PREES CLUB అధ్యక్షులు దగ్గుపాటి మాధవరావు PREES CLUB ప్రధాన కార్యదర్శి మూర్తి DNB NEWS డిస్టిక్ ఇంచార్జ్ చిర్రా పవన్ మరియు రిపోర్టర్లు అందరూ ధర్నాలో పాల్గొనడం జరిగింది
Admin
DNB News