Monday, 16 March 2026 05:13:11 PM
# ఫామ్ హౌస్ డ్రగ్ పార్టీ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు # ఉప్పల్‌లో హత్య కేసు – 6 గంటల్లోనే నిందితుల అరెస్ట్ # భారత రక్షణ రంగంలో మరో కీలక ముందడుగు… # ప్రెస్ ఆహ్వానం మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కార్యక్రమాలు. # భగత్ సింగ్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా డ్రగ్స్ ఘటనపై తీవ్ర వ్యాఖ్యలు # టెన్త్ పరీక్షలకు సిద్ధమైన విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ – SFI జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు.. # తెలంగాణ జాగృతి కార్యాలయం, బంజారాహిల్స్.-కవిత ప్రెస్ మీట్. # అమరావతి : చంద్రబాబుపై రాళ్ల దాడి ఘటన నిందితులకు హైకోర్టు షాక్..! # మద్యం మత్తులో జాతీయ రహదారిపై నిద్రపోయిన మందుబాబు # అస్సాంలోని టిన్సుకియాలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ATM లోకి ఒక ఎలుక దూరీ దాదాపు 17 లక్షల నగదును కొరికేసింది # ఖమ్మం కొత్త బస్టాండ్ లో మణుగూరు భద్రాచలం కొత్తగూడెం వెళ్లే పాయింట్స్ దగ్గర పైన ఫ్యాన్ తిరగట్లేదు # కర్నూలు జిల్లాలో మెగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ – 69 వాహనాలు స్వాధీనం, డ్రోన్‌లతో ప్రత్యేక నిఘా # పదవ తరగతి పరీక్షలకు కర్నూలు జిల్లాలో పటిష్ట బందోబస్తు – పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్.. # ఆసియన్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన దొడ్డి బెలగల్ యువకుడు హుస్సేన్.. # కూటమిని విడగొట్టాలని వైఎస్సార్సీపీ కుట్ర: ఎమ్మెల్యే పార్థసారథి.. # జర్నలిజంలో రెండు స్వర్ణ పతకాలు సాధించిన తస్లీమాకు ఎమ్మెల్యే డా. పార్థసారధి అభినందనలు.. # బాలికపై లైంగిక దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది # మహబూబాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది # తండ్రి మరణాన్ని దిగమింగుకుని పదో తరగతి పరీక్షకు హాజరైన విద్యార్థి # పాకిస్తాన్ గూఢచర్యం కేసు – యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు బెయిల్ నిరాకరణ

ఇంటర్మీడియట్ పేపర్ వాల్యుయేషన్ క్యాంపును నాగర్ కర్నూలు జిల్లాకు ఇవ్వాలని ప్రైవేట్ కళాశాలల యజమాన్య సంఘం మంత్రి జూపల్లి కృష్ణారావుకి వినతి పత్రాన్నిఅందజ

Date : 22 January 2026 11:31 AM Views : 30

DNB News - తెలంగాణ / : ఇంటర్మీడియట్ పేపర్ వాల్యుయేషన్ క్యాంపును నాగర్ కర్నూలు జిల్లాకు ఇవ్వాలని మంత్రి జూపల్లి కృష్ణారావుకి వినతి పత్రాన్ని అందజేసిన..ప్రైవేట్ కళాశాలల యజమాన్య సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సురగౌని శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వ లెక్చరర్ల సంఘం నాగర్ కర్నూల్ జిల్లా జనరల్ సెక్రటరీ రవికుమార్ .ఇంటర్మీడియట్ పేపర్ వాల్యుయేషన్ క్యాంపును నాగర్ కర్నూల్ జిల్లాకు ఇవ్వాలని మంత్రివ జూపల్లి కృష్ణారావు కి జిల్లా అధ్యాపకుల ఆధ్వర్యంలో ఈరోజు ప్రైవేట్ కళాశాలల యజమాన్య సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సురగౌని శ్రీనివాస్ గౌడ్ , ప్రభుత్వ లెక్చరర్ల సంఘం నాగర్ కర్నూల్ జిల్లా జనరల్ సెక్రటరీ రవికుమార్ వినతి పత్రాన్ని అందజేశారు రాబోయే ఇంటర్ మీడియట్ పబ్లిక్ పరీక్షలో పేపర్ వాల్యుయేషన్ క్యాంపు మహబూబ్నగర్ ఇవ్వడం వల్ల సుదూర ప్రాంతాల నుండి లెక్చరర్లు పేపర్ వాల్యుయేషన కు వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారని కావున ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పెద్ద జిల్లా అయిన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో క్యాంపును ఏర్పాటు చేయడం వల్ల జిల్లాలోని అధ్యాపకులందరికీ వాల్యుయేషన్ కు రాకపోకలు సులువుగా ప్రశాంత వాతావరణంలో పేపర్లో దిద్దడానికి అనుకూలంగా ఉంటుందని కావున నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రo లో ఇంటర్ వాల్యుయేషన్ క్యాంపు ఏర్పాటు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఇంటర్ అధికారులను ఆదేశించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు దశరథం. శ్రీనివాసరావు ,కురుమూర్తి. తదితరులు పాల్గొన్నారు..._

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :