Wednesday, 04 November 2026 09:21:52 AM
# దేశవ్యాప్తంగా ఉన్న జర్నలిస్ట్ లకు సుప్రీం కోర్ట్ గుడ్ న్యూస్...✍️ # ఆదోని మున్సిపల్ చైర్‌పర్సన్‌గా స్వప్న న్యాయకర్ విజయం.. ఏపీ రాజకీయాల్లో సంచలనం.. # సొంత ఖర్చులతో యూరప్ టూర్‌కు భారత షట్లర్లు..!! # మానవత్వం చాటిన కానిస్టేబుల్ దీప..!! # మద్యం మత్తులో హెడ్ మాష్టార్ బాగోతం..!! # అసైన్డ్, చుక్కల, ఇనాం, పట్టా భూములపై..ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..!! # ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికకు రేపు ఈ-లాటరీ..!! # వచ్చే ఏడాది ఎలక్షన్స్.. 2.29కోట్ల ఓట్లు డిలీట్..!! # సి మల్లవరం హైవే ప్రాంతంలో హత్య చేయబడ్డ యువతి వి. భాగ్యశ్రీ (26) గా గుర్తింపు..!! # అగ్నివీరులకు కేంద్రం గుడ్‌న్యూస్.. నాలుగేళ్ల సర్వీస్‌పై కీలక నిర్ణయం..!! # తెలంగాణలో వానల బీభత్సం.. రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్..!! # ORR బ్రిడ్జి కింద ట్రాన్సో జెండర్ స్వీటీ ఆత్మహత్య..!! # ఏపీలో మరో విషాదం.. కేజీబీవీ హాస్టల్‌లో విద్యార్థిని మృతి..!! # విద్యార్థుల అందరి సమస్యలపై భవిష్యత్తు పోరాటాల బాధ్యత మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ దే..... MRPS ఖమ్మం నగర కో ఇంచార్జ్ బాకీ శ్రీను మాదిగ # మహిళా రక్షణ, సైబర్ భద్రతపై షీ టీమ్స్ అవగాహన..!! # కంట్లో మొలకెత్తిన విత్తనం..!! # సీఐపై కత్తితో దాడి.. అందుకే కాల్పులు: ఎస్పీ జగదీష్ # హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయ్..!! # తెలంగాణలోని ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. భారీ నుంచి అతిభారీ వర్షాలు..!! # బోరబండలో బిడ్డను చంపిన తండ్రి..?

బీజేపీ ఆధ్వర్యంలోఘనంగా బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలు...

Date : 05 April 2026 05:01 PM Views : 104

DNB News - తెలంగాణ / : బీజేపీ ఆధ్వర్యంలోఘనంగా బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలు... బాబు జగ్జీవన్ రావ్ జయంతి సందర్భంగా మధిర పట్టణ మరియు మండల శాఖ ఆధ్వర్యంలో బాబూ జగ్జీవన్ రావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.. మండల పరిషత్ కార్యాలయంలో ఉన్న జగ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తూ సేవలను నేతలు కొనియాడారు... ఈ కార్యక్రమంలో బీజేపీ టౌన్ మరియు రూరల్ అధ్యక్షులు శివరాజు సుమంత్, గడ్డం శ్రీహరి చౌదరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కన్వీనర్లు రామిశెట్టి నాగేశ్వరావు, కుంచం కృష్ణారావు నాయకులు చిలువేరు సాంబశివరావు, మర్సకట్ల స్వర్ణకర్,పాపట్ల రమేష్ మండల ఉపాధ్యక్షులు జడ కృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి బియ్యవరపు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు..

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :