Saturday, 01 August 2026 11:24:24 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం విషయం తెలుసుకొని హుటాహుటిన ఆస్పత్రి వచ్చిన మంత్రి వాకిటి శ్రీహరి

Date : 23 February 2026 12:34 PM Views : 96

DNB News - తెలంగాణ / : హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ 7వ తరగతి విద్యార్ధి ఉమేష్ ఆత్మహత్య యత్నానికి పాల్పడగా, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెల్ నెస్ హాస్పిటల్ లో విద్యార్థికి చికిత్స అందిస్తున్నారు. ఇతర కార్యక్రమాల్లో ఉన్న మంత్రి వాకిటి శ్రీహరి అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకొన వెల్ నెస్ హాస్పిటల్ కు వచ్చి విద్యార్ధిని పరామర్శించారు. విద్యార్థికి అందుతున్న చికిత్సను స్వయంగా డాక్టర్లను అడిగి తెలుసుకొని, మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఆదేశించారు. విద్యార్ధి ఆరోగ్యం మెరుగుపడే వరకు ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరిస్తుందని మంత్రి తెలిపారు. చికిత్స విషయంలో ఎలాంటి వెనకడుకు వేయవద్దని మంత్రి వైద్యులకు సూచించారు. విద్యార్ధి ఆత్మయత్నానికి సంబంధించి విచారణ చేయాలని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడిన మంత్రి వాకిటి శ్రీహరి విద్యార్ధి ఆత్మహత్యాయత్నానికి సంబంధించిన కారణాలపై నిష్పక్షపాతంగా విచారణ చేయాలని డీజీపీకి తెలిపిన మంత్రి వాకిటి శ్రీహరి విద్యార్ధి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పిన మంత్రి వాకిటి శ్రీహరి మంత్రితో పాటు స్పోర్ట్స్ అథారిటీ MD సోనీ బాలాదేవి, ఇతర అధికారులు ఉన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :