Thursday, 17 September 2026 06:24:50 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్‌వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం

Date : 25 April 2026 11:02 AM Views : 87

DNB News - తెలంగాణ / : కరీంనగర్ ఏప్రిల్ 24 డి ఎన్ బి న్యూస్ ఈ వేసవి సెలవులను సెల్ ఫోన్లు, టీవీలు, ట్యాబ్‌లకే పరిమితం కాకుండా, విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్తు కోసం సాఫ్ట్‌వేర్ నైపుణ్యాలను నేర్చుకోవాలని రోహేలాస్ టెక్ ప్రతినిధులు కోరారు. రోల్ టెక్ ఐటీ సొల్యూషన్స్ వారు తమ 'ట్రైనీ టెక్కి' విభాగం ద్వారా 6వ తరగతి నుండి 12వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం ప్రత్యేకంగా మూడు సాఫ్ట్‌వేర్ కోర్సులను ప్రారంభించారు.కోర్సుల వివరాలు డిజిటల్ మార్కెటింగ్ పైథాన్ కోడింగ్ (బిగినర్స్ కోసం) ఏఐ టూల్స్,ఈ 45 రోజుల శిక్షణా కాలంలో విద్యార్థులకు సింగపూర్, పూణే, హైదరాబాద్ వంటి నగరాలకు చెందిన అనుభవజ్ఞులైన నిపుణులు శిక్షణ ఇవ్వనున్నారు. కరీంనగర్ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని స్థానికంగానే 'రోహేలాస్ టెక్' ద్వారా అందించడం గర్వకారణమని వారు తెలిపారు. సెలవుల్లో సమయాన్ని వృథా చేయకుండా ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. మరిన్ని వివరాల కోసం వెంటనే రోహేలాస్ టెక్ కార్యాలయాన్ని సంప్రదించాల్సిందిగా కోరారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: