DNB News - తెలంగాణ / : హైదరాబాద్‌లోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ కు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ రవి బాబు ను స్థానిక ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు స్వర్ణ మాధవి… ఇందిరా రెడ్డి తో కలిసి సీఐ రవి బాబు ని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కొత్త బాధ్యతల్లో విజయవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు
Admin
DNB News