Sunday, 02 August 2026 08:20:28 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

కొత్తగూడెం కార్పొరేషన్ గత పది, పదిహేనుయేండ్లు గా రోండు, మూడు సార్లు కొత్తగూడెం మున్సిపాల్టీ కౌన్సిలర్ గా గెలిచి కొత్తగూడెం కు సేవా చేసిన తాజా మాజీలకు

Date : 23 January 2026 12:18 PM Views : 127

DNB News - తెలంగాణ / : కొత్తగూడెం కార్పొరేషన్ గత పది, పదిహేనుయేండ్లు గా రోండు, మూడు సార్లు కొత్తగూడెం మున్సిపాల్టీ కౌన్సిలర్ గా గెలిచి కొత్తగూడెం కు సేవా చేసిన తాజా మాజీలకు విజ్ఞప్తి. కొత్తగూడెం జనవరి 23 డి ఎన్ బి న్యూస్ రిపోర్టర్ కౌన్సిలర్ / కార్పోరేటర్ పదవి సేవా కోసం అయితే సేవా చేసే ఆవకాశం కొత్త తరానికి కుడా ఇవ్వండి, ఇప్పటికే రెండు సార్లు, మూడు సార్లు గెలిచిన మీరు ఆవకాశం వచ్చినప్పుడు మీ కుటుంబ సభ్యులను కుడా కౌన్సిలర్లు గా గెలిపించిన మీ క్యాడర్, కార్యకర్తల రుణం తీర్చుకునే ఆవకాశం వచ్చింది. ఈ సారి మీరు పోటి చేయకుండా, ఇంత కాలం మీ గెలుపు కోసం కష్టపడి పని చేసిన మీ సహచరులను ఈ సారి కార్పొరేషన్ లో పోటి చేయించి వారిని కార్పోరేషన్ కు పంపి, వారి రుణం తీర్చుకోండి. గత రెండు, ముడు సార్లు ఎన్నికల్లో మిమ్మల్ని పల్లకిలో కుర్చో పెట్టి ఆ పల్లకి 15 సంవత్సరాలు గా వారి భుజలపై మోసి మిమ్మల్ని గెలిపించిన మీ కార్యకర్తల ను కౌన్సిల్ కు పంపి వారి రుణం తీర్చుకోండి. కొత్త వారికి సేవా చేసే ఆవకాశం ఇవ్వండి. ఎందుకంటే ఈ పది పదిహేనుయేండ్లు మీరు నిస్వార్ధంగా సేవా చేశారు. ఆ సేవా చేసే ఆవకాశం ఈ సారి మీ అనుచరులకు ఇవ్వండి. ఇదే లాస్ట్ సారి నేను మళ్లీ పోటి చేయను అనే మాటలు పక్కన పెట్టి, ఇంత కాలం మిమ్మల్ని మోసిన వారికి ఆవకాశం ఇచ్చి మీ నిజాయితీ ని చాటు కోండి.రాజకీయం అంటే సేవా..ఆ సేవా చేసే ఆవకాశం అందరికి ఇవ్వండి యండి.సాదిక్ పాషా. న్యాయవాది - కొత్తగూడెం.రాష్ట్ర ఉపాధ్యక్షులు,ఇండియన్ లీగల్ ప్రోఫేషనల్స్అసోసియేషన్ - తెలంగాణ రాష్ట్ర కమిటీ. సెల్ : 9885551042

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :