DNB News - తెలంగాణ / : ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించిన... సర్పంచ్ కొలిశేట్టి రాంబాయమ్మ బుచ్చిపాపయ్య.. తాడ్వాయి గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో రేపాల వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని స్ధానిక సర్పంచ్ కొలిశేట్టి రాంబాయమ్మ బుచ్చిపాపయ్య ప్రారంభించి మాట్లాడారు..ఈ వైద్య శిబిరంలో సుమారు 150 మంది వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని వైద్యులు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపిపి కొలిశేట్టి బుచ్చి పాపయ్య, మాజీ సర్పంచ్ లక్యా నాయక్ వార్డు సభ్యులు మళోత్ లక్ష్మి మహేష్, లాలమ్మ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News