Friday, 17 April 2026 05:03:00 PM
# ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు # శాతవాహన అభివృద్ధికి కృషి - నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు # కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ మహిళా నాయకురాలు సమాన మహమ్మద్ # గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. # ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం # ప్రాణహాని బెదిరింపుల నేపథ్యంలో పోలీసు రక్షణ కోరిన బి. జాఫర్.. # “మీ రక్షణ – మా బాధ్యత” అవగాహన ర్యాలీకి శ్రీకారం – మహిళల భద్రతపై కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పిలుపు.. # 10 సూత్రాల అమలుపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి.. # సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ # ఆకుపాముల గ్రామంలోని మాంటిస్సోరీ పాఠశాలలో "సురక్షితంగా ఇంటికి చేరుదాం ‘Arrive and Alive’" అవగాహన కార్యక్రమం # కొత్తగూడెం అరైవ్ అలైవ్ - రోడ్ సేఫ్టీ కార్యక్రమం # ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య # కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి, 12 మందికి గాయాలు # కుమార్తెను చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్న తల్లి # రోడ్డుపై మొక్కజొన్నలు..! ద్విచక్రవాహనదారుడికి గాయాలు # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలి : జారే ఆదినారాయణ

కొత్తగూడెం పట్టణంలోని సూపర్ బజార్ ప్రాంతంలో అశోక్ ఆటో స్టాండ్ ఆధ్వర్యంలో సేమియా పంపిణీ

Date : 22 March 2026 10:19 AM Views : 27

DNB News - తెలంగాణ / : రంజాన్ పండగ సందర్భంగా ముస్లిం సోదరులకు సేమియా పంపిణీ చేశారు. రంజాన్ పండగను సోదరభావంతో జరుపుకోవాలనే ఉద్దేశంతో ఆటో డ్రైవర్లు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో స్టాండ్ సభ్యులు మాట్లాడుతూ రంజాన్ పండగ ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైనదని, అందరూ ఆనందంగా పండగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. మత సామరస్యానికి ప్రతీకగా సేమియా పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అశోక్ ఆటో స్టాండ్‌కు చెందిన ఆటో డ్రైవర్లు, స్థానికులు మరియు ముస్లిం సోదరులు పాల్గొన్నారు. సేమియా పంపిణీతో అక్కడ పండగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఎస్.కె. మౌలాలి. కనకం, సూరిబాబు చొల్లంగి . శ్రీనివాస్ . బి. రమేష్ ఎం. రమేష్ శ్రీను ప్రభాకర్ సోఒన్ బాబు పి. ఉదయ్ కుమార్ గట్టయ్య గోవిందు అమల్ రాజ్ సములు సత్తులు, ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :