Wednesday, 17 June 2026 03:45:09 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

పైనంపల్లి గ్రామంలో కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణ మహోత్సవం

Date : 28 March 2026 10:55 AM Views : 274

DNB News - తెలంగాణ / : తిరుమలాయపాలెం మండల పరిధిలోని పైనంపల్లి గ్రామంలో శ్రీరామనవమి పండుగ ఉత్సవాన్ని నూతన సర్పంచి ధారావత్ సరోజినీ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో ప్రజలందరూ కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా శ్రీ సీతారామచంద్రమూర్తి పెళ్లి వేడుకను నిర్వహించుకున్నారు. సీతారామచంద్రమూర్తి కళ్యాణానికి ఊర్లోని ఆడపడుచులు చిన్నలు పెద్దలు భక్తి భావంతో అధిక సంఖ్యలో పాల్గొని సీతమ్మ రాములవారి పెండ్లి ఉత్సవాన్ని చూసి గ్రామంలోని ప్రజలందరూ తన్మయత్వం పొందారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి ధరావత్ సరోజిని శంకర్ నాయక్ మాట్లాడుతూ రామాయణంలో రాముడు, సీతా దేవి , లక్ష్మణుడు, భరత, శత్రజ్ఞులు హనుమంతుడు. ఈ స్వామి వార్ల పాత్రధారులల్లో హిందూమతంలోని ఔన్నత్యాన్ని భార్యాభర్తల యొక్క ప్రేమానురాగాలను , అన్నదమ్ముల యొక్క అనుబంధాన్ని, హనుమంతుని యొక్క భక్తి భావాన్ని, ఆడవారి జోలికి వచ్చి అడ్డ మొరిగిన రావణబ్రహ్మ వృత్తాంతాన్ని ఇలా చెప్పుకుంటూ పోతే రామాయణం ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రజల గుండెల్లో మనసుల్లో ఇంకా మెదులుతూనే ఉంటూ రాముడి యొక్క నడి ఆడిన మన భారత దేశ భూభాగంలో ఇంకను ప్రతి సంవత్సరం శ్రీరామనవమి వేడుకల సందర్భంగా సీతారాముల స్వాముల వారికి కళ్యాణ మహోత్సవం జరుపుతూనే ఉన్నాం కాబట్టి రాముని అడుగుజాడల్లో నడుస్తూ భక్తి పారవశంతో అన్ని కుటుంబాలు ఉండాలి అని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని చిన్నలు పెద్దలు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ ఒకే చోటకి చేరి శ్రీ సీతారాముల కళ్యాణానికి హాజరై వేద పండితులు స్వామి వార్ల కళ్యాణాన్ని నిర్వహిస్తుండగాభక్తి పారవశ్యాలతోస్వామివార్ల కళ్యాణాన్ని ప్రజలందరూ తిలకించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఉమా బద్రి, వార్డు మెంబర్స్ , గ్రామ పెద్దలు గండ్ర గోపాలరావు అప్పారావు షేక్ మల్సూరు గట్టిగుండ్ల మల్సూరు ఉపేందర్ రంగు జనార్ధన చారి మైసయ్య మాజీ సర్పంచ్ కరుణ నారాయణ కైలాసపూర్ నారాయణరావు గుర్రాల మలుసూరు ధరావత్ హుస్సేన్ మాజీ ఎంపీటీసీ ధరావత్ శంకర్ తాళ్లపల్లి కృష్ణయ్య షేక్ బాబు షేక్ రంజాన్ ధరావత్ నగేష్ బొమ్మనపల్లి పెద్ద పుల్లయ్య బొమ్మనపల్లి కుశలవ వాంకుడోత్ జమ్లా నాయక్ గట్టిగుండ్ల మధు మెకానిక్ జిల్లేపల్లి వీరన్న సైదులు ఎల్లి మల్ల శ్రీనివాసరావు షేక్ అక్బర్ ఎల్లి మల్ల కృష్ణ తదితరులు పాల్గొని రాములోరి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :