DNB News - తెలంగాణ / : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రంగారెడ్డి జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కే.మధుసూదన్ రెడ్డిపై కేసు నమోదు చేసిన ఏసీబీ కాప్రాలో 300 చ.గజాల మూడంతస్తుల ఇళ్లు, పరిగి మండలంలో 27 ఎకరాల వ్యవసాయ భూమి, ఇబ్రహీంపట్నంలో ఓపెన్ ప్లాట్, ఒక ఎకరా కమర్షియల్ ల్యాండ్, 1.2 కోట్ల విలువ గల ఫామ్ హౌస్, 1.2 కేజీల బంగారు ఆభరణాలు, ఫర్చ్యునర్, వోల్వో, వోక్స్ వాగన్, టైగన్ వాహనాలు, రూ.9 లక్షల నగదు గుర్తింపు ఏఆర్కే స్పిరిట్స్ కంపెనీలో రూ.80 లక్షలు పెట్టుబడి పెట్టిన మధుసూదన్ రెడ్డి భార్య, పిల్లల పేరుతో రెండు షెల్ కంపెనీల ఏర్పాటు
Admin
DNB News