DNB News - తెలంగాణ / : జిల్లా ప్రజలు మా శ్రీచక్ర హాస్పిటల్ సేవలను సద్వినియోగం చేసుకోండి. డాక్టర్ భాస్కర్ రెడ్డి. ఖమ్మం జిల్లాలో అన్నివర్గాల ప్రజలకి తక్కువ ధరలకే వైద్యాసేవలు అందిస్తూ ఇరవైనాలుగు గంటలు అనునిత్యం అన్నివిభాగాలకి చెందిన డాక్టర్స్ గుండె, కిడ్నీ , లివర్ & గ్యాస్ట్రో , న్యూరో, ఎముకలు, జనరల్ ఎమ్ డి , ఎమ్ ఎస్, మొదలగున డాక్టర్స్ తో అత్యాధునిక పరికరాలతో మీ ముందుకి ఈ హాస్పిటల్ ని తీసుకొచ్చి ఈరోజుకి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న ఈ హాస్పిటల్ మొదటి నుండి పేద, బడుగు, బలహీన వర్గాలకి తక్కువ ధరలకే వైద్యసేవలు అందిస్తున్న హాస్పిటల్ మా శ్రీచక్ర హాస్పిటల్ ఒక్కటేనని డాక్టర్ భాస్కర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేస్తూ మా హాస్పిటల్ పేద ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉంటుందని మా హాస్పిటల్ వైద్యసేవలు జిల్లా నలుమూలల ప్రజలు వినియోగించుకోవాలని తెలియజేశారు. అదేవిదంగా మా శ్రీచక్ర హాస్పిటల్ లో ఇంతకు ముందు వైద్యసేవలు పొందుతున్న వారికి ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమం లో శరత్ చంద్ర, హాస్పిటల్ సిబ్బ ఈ వన్ ఇయర్ సెలబరేషన్ లో పాల్గొన్నారు.
Admin
DNB News