DNB News - తెలంగాణ / : అలవెల్ ఏ లెవెల్... ఈరోజు పాత బస్టాండ్ దగ్గర క్షేమంగా వెళ్లి లాభంగా రండి హెల్మెట్ ధరించడం ప్రోగ్రాం జరిగింది... అక్కడున్న ప్రయాణికులకి భద్రత జాగ్రత్త ప్రయాణించే విధానం గురించి ఎస్సై రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది... ఈ యొక్క కార్యక్రమంలో అంబేద్కర్ నాగరాజు గారు పోలీస్ శాఖ నుంచి రజియా గారు రవి గారు ఆర్టీసీ నుంచి కంట్రోలర్ సిహెచ్ శ్రీనివాసరావు గారు ఆర్టీసీ హోంగార్డు నాగమణి గారు ప్రయాణికులు ఎక్కువ శాతం పాల్గొనడం జరిగింది ఈ విషయాన్ని నువ్వు క్లియర్ గా రాసుకోండి అన్న కొంచెం రోడ్డు భద్రత గురించి క్షేమంగా వెళ్లి లాభంగా రావటం గురించి చూసి మీరే నిర్ణయించుకొని మేటర్ రాయండి
Admin
DNB News