DNB News - తెలంగాణ / : మహబూబాబాద్ జిల్లాలో గంజాయి సమాచారం అందించిన వారికి రూ.5 వేల బహుమతి అందజేయనున్నట్లు జిల్లా ఎస్పీ శబరిష్ ప్రకటించారు. యువత ఆరోగ్యం, భద్రత, భవిష్యత్తు కాపాడటానికి గంజాయి వినియోగం, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వినియోగదారులు లేదా సరఫరా చేసే వ్యక్తుల వివరాలు 8712656999 మొబైల్ ఫోనికి సమాచారం అందించిన వారికి రూ.5 వేలు బహుమతి ఇస్తామన్నారు.
Admin
DNB News