Thursday, 23 April 2026 05:36:37 PM
# ప్రైవేట్ స్కూల్స్ అక్రమాలకు అండగా ఉన్న డిప్యూటీ డీఈఓను సస్పెండ్ చేయాలి – ఎస్‌ఎఫ్ఐ డిమాండ్... # కర్నూల్–కొత్తకోట విద్యార్థి బస్సు మే 10 వరకు కొనసాగింపు – కాంగ్రెస్ నేత అనంతరత్నం మాదిగ డిమాండ్... # సూర్యాపేట్ జిల్లా నడిగూడెం మండలం కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న - బొల్లం మల్లయ్య యాదవ్ # శ్రీ భగీరథ మహర్షి ఆశయాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం... జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జ్యోతి # శాంతియుత వాతావరణంతో పరిశుభ్రమైన నగరంగా ఆదర్శంగా ఖమ్మం నిలిచేలా చర్యలు # కోదాడ ఆర్టీసీ డిపో వద్ద తమ సమస్యల పరిష్కారానికి సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలపడం జరిగింది. # శ్రీ రామానుజాచార్యుల 1009 జయంతి సందర్భంగా. ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించిన. గ్రామ సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ. # తెలంగాణ వడ్డెర సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మునగాల మండలం నాయకులు గోగుల లక్ష్మణ్ వడ్డెర చైతన్య యాత్ర # నషా ముక్త్ భారత్ అవగాహన వాకథాన్‌లో కలెక్టర్, ఎస్పీ పాల్గొనడం... # జస్టిస్ పిసీ ఘోష్ కమిషన్ పై హైకోర్టు తీర్పుతో న్యాయం గెలిచింది # ఉపాధి హామీ చట్టం కూలీలకు వరం లాంటిది జి రాంజీ పథకం కూలీలకు వ్యతిరేకమైనది జి రామ్ జి రద్దుకై ఉద్యమిద్దాం ములకలపల్లి రాములు పిలుపు # జగన్నాధపురం గ్రామంలో పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం.. # విజయలక్ష్మి సమేత కనకదుర్గా దేవాలయం వావిలాలపల్లి, కరీంనగర్ సధ్వజ పరివార స్థిర ప్రతిష్టా మహోత్సవం # ​లైసెన్స్ లేకుండా టీవీఎస్ ఎక్స్‌ఎల్ నడిపితే చర్యలు: 140 వాహనాల సీజ్ - ట్రాఫిక్ ఏసీపీ యాదగిరిస్వామి # ఖమ్మం జిల్లా పేదప్రజలకు అండగా శ్రీచక్ర హాస్పిటల్. # డ్రాయింగ్ బుక్స్, స్కెచ్ పెన్నులు , కుక్కర్ ను అందించిన కార్పొరేటర్ మాసం గణేష్ # నగరంలోని అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి.-తుమ్మల నాగేశ్వరరావు # ఆదోని మేక వంక ఆక్రమణలపై ఆగ్రహం – సిమెంట్ కాలువ తొలగించాలంటూ నూర్ అహ్మద్ డిమాండ్... # పత్తికొండలో OHSR ట్యాంక్ పరిశీలన – నీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టిన జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి... # ఎన్.టి.ఎల్. సంస్థ ఆధ్వర్యంలో ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో 19000/ వేలరూపాయల నిత్యవసర సరుకులు అందజేత

సూర్యాపేట్ జిల్లా నడిగూడెం మండలం కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న - బొల్లం మల్లయ్య యాదవ్

Date : 23 April 2026 03:51 PM Views : 1

DNB News - తెలంగాణ / : కాళేశ్వరం ప్రాజెక్ట్ మిద గోష్ కమిషన్ విషం కక్కింది . గోష్ కమిషన్ కెసిఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసింది . గోష్ కమిషన్ అంత తప్పుడు నివేదికలు . కాళేశ్వరం ద్వారా లబ్ది పొందిన ప్రజలు కెసిఆర్ కి జై జై లు కొట్టారు . హై కోర్ట్ ఇచ్చిన తీర్పుతో రేవంత్ రెడ్డి కంగు తిన్నాడు . బి ఆర్ ఎస్ పార్టీ నాయకత్వం ఎప్పుడు ఓపికతో ఉంటుంది .చట్టాన్ని ఎప్పుడు గౌరవం ఇస్తుంది . ఆర్టిసి కార్మికుల సమ్మె డిమాండ్లను ప్రభుత్వం ఆమెదింపచేయాలి . కోర్ట్ న్యాయ వ్యవస్థకు బి ఆర్ ఎస్ సెల్యూట్ చేస్తుంది . వడ్లు కొనే నాధుడే లేడు . ఏమి ఇవ్వలేని చేయలేని అసమర్ధ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ఎన్ని కేసులు పెట్టిన ఎన్ని కమిషన్ లు వేసిన బి ఆర్ ఎస్ నాయకత్వం పార్టీ కార్యకర్తలు భయపడేది లేదు .

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :