Saturday, 01 August 2026 06:36:58 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక 99 రోజులలో భాగంగా నర్సింహా పురం గ్రామ పంచాయతీ పరిసరాలను శుభ్రం చేయించిన సర్పంచ్.

Date : 07 March 2026 10:53 AM Views : 83

DNB News - తెలంగాణ / : ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళిక పంచాయతీరాజ్ శాఖ మార్చ్ 3 నుండి 15 వ తేది వరకు చేపట్టే పరిశుభ్రత, పారిశుద్యం కార్యక్రమం లో. ఈ రోజు ప్రణాళిక లో భాగంగా గ్రామ పంచాయతీ పరిసరాలను సిబ్బంది తో కలిసి నర్సింహా పురం సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ ఇతర అధికారులు మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది తో కలిసి స్వయంగా పరిసరాలను శుభ్రం చేయటం జరిగింది. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రతి పౌరుడు, ప్రజా ప్రతినిధులు, అధికారులు స్వయంగా ఇందులో భాగస్వామ్యం కావాలని అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న. 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం. విజయవంతం చేసేందుకు. ప్రతి ఒక్కరు క్రుషి చేయాలని. మన పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే మనము ఆరోగ్యవంతంగా ఉంటామని అందుకే ప్రతి కుటుంబం మరియు అధికారిక భవనాలు పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పచ్చిపాల వెంకటేశ్వర్లు,గ్రామ లైన్మెన్ నరేష్ గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :