Sunday, 02 August 2026 01:15:04 AM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

మునగాల పోలీస్ స్టేషన్లో ఎస్సై లేక మండల ప్రజలకు ఇబ్బందులు ఎస్సై బి ప్రవీణ్ కుమార్ బదిలీతో పెండింగ్ లో పోలీస్ సేవలు.

Date : 23 May 2026 10:31 AM Views : 60

DNB News - తెలంగాణ / : మునగాల: మునగాల మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించిన ఎస్సై బి ప్రవీణ్ కుమార్ ఇటీవల మఠంపల్లి పోలీస్ స్టేషన్ కు బదిలీ కావడంతో ప్రస్తుతం మునగాల పోలీస్ స్టేషన్ లో ఎస్సై లేకపోవడం ప్రజలకు ఇబ్బందికరంగా మారింది స్టేషన్లో కీలక బాధ్యతలు నిర్వర్తించే అధికారులు లేకపోవడంతో పలు పోలీస్ సేవలు ఆలస్యం అవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రతిరోజు వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్, కు వచ్చే ప్రజలు ఫిర్యాదుల నమోదు, ధ్రువపత్రాల జారి, కేసుల విచారణ వంటి అంశాలలో ఆలస్యం అవుతుందని, తెలుస్తుంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందనిఅంటున్నారు, స్టేషన్లో ఎస్సై పోస్ట్ ఖాళీగా ఉండటంతో ఇతర సిబ్బందిపై అదనపు భారం పడుతున్నట్లు సమాచారం శాంతి భద్రత పరిరక్షణ, రాత్రి పహారా వివాదాల పరిష్కారం, లాంటి అంశాలలో కూడా ఇబ్బందులు తలైతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు,ఈనేపథ్యంలో సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి మునగాల పోలీస్ స్టేషన్ కు నూతన ఎస్సై ను నియమించాలని, ప్రజలు కోరుతున్నారు, ప్రజలకు పోలీస్ సేవలు అంతరాయం కలగకుండా, పోలీస్ సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: