Friday, 18 September 2026 07:16:33 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

వి వో ఏ లు త్వరలో తలపెట్టిన సమ్మెకు మండలంలోని , అన్ని కార్మిక సంఘాలు , ప్రజాప్రతినిధులు సహాకరించాలి.

Date : 11 May 2026 04:38 PM Views : 226

DNB News - తెలంగాణ / : ఖమ్మం జిల్లా , తిరుమలయపాలెం మండల మహిళా సమాఖ్య లో పనిచేస్తున్న మండలంలోని అన్నిగ్రామాలకి చెందిన గ్రామ దీపికలు 66 మంది ఆయా గ్రామపంచాయతీ లల్లో ఆయా గ్రామ సమాఖ్యలకి గ్రామాలల్లో మహిళల ద్వారా స్వయం సహాయక సంఘాలు నడిపిస్తూ మహిళల అభివృద్ధికి తోడ్పడుచు మహిళలకు కావాల్సిన రుణాలుబ్యాంకుల ద్వారా ఇప్పిస్తూ , కేంద్ర ప్రభుత్వం , రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న కార్యక్రమాలల్లో చురుకుగా పాల్గొంటున్నారు. అది ఎలక్షన్స్ కావొచ్చు , ప్రజల ఆరోగ్యం కొరకు డ్రైడే , కావొచ్చు రైతులకు ఎరువుల బత్తాలు ఇచ్చే విషయం కావొచ్చు , ఇందిరమ్మ చీరలు పంపిణీ , లక్ పతి , యాఫ్ ద్వారా మహిళల అభివృద్ధి పనులు చూపించటం, లోకోస్, దీదీ, ఉద్యమ ఎన్ ఆర్ ఎల్ ఏం , టి జి సెర్ఫ్ ఈ యాఫ్ ల ద్వారా మహిళలు అభివృద్ధి అవుతున్న విషయాలు చూపించటం, పనిభారం అధికమైనా మొక్కవోని దీక్షతో మమ్ములను నమ్ముకున్న మహిళలకి అన్యాయం జరగొద్దని అహర్నిశలు కష్టపడుతున్నాము ఇలా గ్రామాలల్లో ప్రతి పనికి మేము హాజరువుతున్నాం. ఇది ఇలా ఉండగా ఒక్కోసారి మాకు మండల మహిళా సమాఖ్య లో నెలలో ఐదు నుండి ఆరు సార్లు మీటింగ్ పెట్టి ఒక్కోసారి అన్నం కూడా పెట్టని పరిస్థితి ఉన్నా మేమే అర్ధం చేసుకొని పచ్చి మంచినీళ్లు తాగి ఎవరి ఊరు వాళ్ళం వెళ్ళిపోతాము ఇంత కష్టం ఉన్న మాకు నెలకు మాకు ఇచ్చే వేతనం కేవలం రూ 5000 మాత్రమే అవికూడా ఐదు, ఆరు నెలలకి ఒక్కసారి వేస్తారు అవికూడా మా అకౌంట్ లల్లోకి డైరక్ట్ గా పడవు అవి డ్రా చేయాలి అంటే మాపైన ఉన్న సీ సీ సంతకం కావాలి అంటే మాకు మేముగా మా జీతం తీసుకునే వెసులుబాటు కూడా లేదు కాబట్టి ఇన్ని కష్టాలు పడుతున్న మమ్ములని గత ఇరవై సంవత్సరాలుగా మాతో వెట్టి చాకీరి చేపించుకుంటున్న గవర్నమెంట్ ఇంకా మమ్ములను ఎప్పుడు గుర్తిస్తారు మాకు గవర్నమెంట్ ఇచ్చే వేతనంతో మా కుటుంబాలు పోషించలేక పోతున్నాము. కాబట్టి మా న్యాయమైన డిమాండ్లు ఏమనగా మాకు పని ఎలాఐతే ఉన్నదో పనికి తగ్గట్టుగా మా వేతనం 25000వేల రూపాయలకి పెంచాలని, మా కుటుంబాలకి జీవిత భీమా పదిలక్షల రూపాయలు ఇవ్వాలని మమ్ములని గవర్నమెంట్ సెక్టార్ క్రింద గుర్తించాలని మాయొక్క న్యాయమైన కోరికలు గవర్నమెంట్ తక్షణమే అమలు చేసేవరకు మేము వి వో ఏ లము అందరు కలిసి త్వరలో ధర్నా కి దిగుతున్నందున మండల అధికారులు ఐ కె పి , ఏ పి ఏం , ఎంపిడివో, ఎమ్మార్వో, ఎస్సై, తదితర అధికారులు మమ్ములను అర్ధం చేసుకొని మా ధర్నా కి ఆటంకం కలిగించువద్దని వారికి వ్రాతపూర్వకంగా ఆర్జీ అందజేశారు. అదేవిదంగా మండలం , జిల్లా, రాష్ట్రం , లోని అన్ని పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు , ప్రజలు , అన్ని పార్టీలకి చెందిన కార్మిక సంఘాలు , మీడియా మిత్రులు మాకు సహకరించగలరని కోరారు .

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :