DNB News - తెలంగాణ / : రంగారెడ్డి జిల్లా షాద్నగర్ జోన్ కొత్తూరులో కన్న కూతురు సువర్ణ (14)ను హత్య చేసిన తల్లి విజయలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల ప్రకారం.. ఫోన్ వినియోగంపై గొడవ జరగడంతో గొంతు నులిమి చంపిన తల్లి.. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా లోతుగా విచారించిన పోలీసులు.. నిజాన్ని వెలికితీసి, నిందితురాలిని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు..!!
Admin
DNB News