DNB News - తెలంగాణ / : ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుడైన రాంక్యా తండా ( చిన్న ఈర్లపూడి ) కు చెందిన గుగులోత్ ప్రశాంత్ రెండు రోజు బ్రెయిన్ స్ట్రోక్ రావటం ప్రసన్న హాస్పిటల్ లో అడ్మిట్ చేయడం జరిగింది. ది 17-05-2026 నా మరణం వార్త తెలిసింది. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని ప్రార్థిస్తున్నా. ఈరోజు వారి కుటుంబానికి 10000 రూపాయల ఆర్థిక సాయం అందించారు ఈ కార్యక్రమానికి ఖమ్మం జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు మారుగని వెంకట్ గారు ట్రెజరర్ వీరుడు తిరుపతి రావు గారు రఘునాథపాలెం మండలం ప్రధాన కార్యదర్శి భూక్యా గణేష్ ట్రెజరర్ కెలోత్ రామకృష్ణ ఉపాధ్యక్షులు మాలోత్ రమేష్, మాలోత్ రవికుమార్ కుటుంబ భరోస ఇంచార్జ్ ఆడెపు హనుమంతరావు గౌరవ సలహాదారులు జూకంటి భద్రాచరి జిల్లా ఉపాధ్యక్షులు ఆకుల రాంబాబు రఘునాథపాలెం మండలం మాజీ అధ్యక్షులు భూక్యా బాలాజీ భూక్య భాషా మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్ కే యాసిన్ మాజీ ట్రెజరర్ గుగులోత్ మంగీలాల్ సభ్యులు బానోత్ ఫుల్ సింగ్ పాపారావు గుగులోత్ నగేష్ ధరవత్ సృజంతరావు బోడ రాజా కెలోత్ రాజా బానోత్ రాజేష్ కెలోత్ ఉపేందర్ అజ్మీరా ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు
Admin
DNB News