DNB News - తెలంగాణ / : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఏదులాపురం మున్సిపాలిటీ 9,12వ వార్డులో సీపీఎం బలపరిచిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు శ్రీమతి కొట్టే రమాదేవి ,శ్రీ మొర్రిమేకల సత్యనారాయణ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరిన పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ పాలేరు డివిజన్ కార్యదర్శి బండి రమేష్ గారు తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News