Sunday, 02 August 2026 12:24:04 AM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

బీసీవై పార్టీ ధర్మ దీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్యలు

Date : 18 April 2026 12:28 PM Views : 74

DNB News - తెలంగాణ / : బీసీవై పార్టీ ధర్మ దీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు జనసేన నాయకులు. అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీనివాస్ యాదవ్, తెలిసి కూడా మాట్లాడారు. ఈరోజు బీసీ ధర్మ దీక్ష చేస్తున్న బోడే రామచంద్ర యాదవ్, 2014లో జనసేన పార్టీ బి-ఫారంపై పుంగనూరు నుండి పోటీ చేసిన వ్యక్తి అని తెలుసుకోండి. 2014లో పార్టీ స్థాపించబడినప్పటి నుండి 2024 వరకు పార్టీ అధికారంలో వచ్చేవరకు బీసీలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ వస్తున్న జనసేన పార్టీ. జనసేన పార్టీ అధికారంలో కి వచ్చిన తర్వాత కూడా బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ జనసేన పార్టీ. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బీసీలకు ప్రాధాన్యతనిచ్చిన జనసేన పార్టీ ఊరకనే అవాకులు చవాకులు పేలితే ఊరుకునే పరిస్థితులు లేవు ఒక పార్టీ అధినేత కాదు ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు శ్రీనివాస్ యాదవ్ మా నాయకుడు నేర్పిన సిద్ధాంతం ప్రకారమే మేము నడుస్తాము ఈరోజు ఎవరు ఏమి చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :