Friday, 18 September 2026 05:07:41 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

నెట్ ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ప్రారంభోత్సవం లో సీఎం రేవంత్ రెడ్డి గారి స్పీచ్ పాయింట్స్..,

Date : 12 March 2026 03:05 PM Views : 110

DNB News - తెలంగాణ / : నాకు సినిమా ల పైన ఆసక్తి . నా బాల్యం నుంచి ఇప్పటి వరకు సినిమా లో అనేక మార్పులు వచ్చాయి.. బాహుబలి,కల్కి,ఆర్ ఆర్ ఆర్,అరుంధతి వంటి అత్యనున్నత సాంకేతిక తో కూడిన సినిమాలు వచ్చాయి.. చెన్నై లో ఉన్న సినిమా ను ఎన్టీఆర్ ,అక్కినేని నాగేశ్వర రావు హైదరాబాద్ కు తీసుకు వచ్చారు netflix హైదరాబాద్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లే .. మా దృష్టి హాలివుడ్ పైననే అని నేను గతం లోనే చెప్పాను.. నెట్ ఫ్లిక్స్ తో నా కల నిజం కాబోతుంది నెట్ ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ విస్తరణ కు మా పూర్తి సహకారం ఉంటుంది .. ఫోర్త్ సిటీ ని నిర్మిస్తున్నాం .. మీ విస్తరణకు పెద్ద ఆఫీస్ నిర్మాణానికి కావాల్సిన భూమి ఫ్యూచర్ సిటీ లో ఇవ్వడానికి సిద్ధం గా ఉన్నాం.. నెట్ ఫ్లిక్స్ కార్పొరేట్ ఆఫీస్ ను ఫ్యూచర్ సిటీ కి తీసుకురావాలని కోరుతున్న.. ప్రపంచం లో ఉన్న 500 పెద్ద కంపెనీలు తెలంగాణ కు తీసుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నాం.. తెలంగాణ లో మీ పెట్టుబడికి పూర్తి రక్షణ ఉంటుంది తెలంగాణ అంటేనే వ్యాపారం..

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :