DNB News - తెలంగాణ / : ఇండియన్సు, ఫారనర్స్కు వేర్వేరు రంగుల్లో డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీకి కేంద్రం ప్రతిపాదించింది. రెండింటి మధ్య తేడా తెలిసేందుకు కలర్ కోడ్ పాటించాలని సూచించింది. కార్డుపై బ్లడ్ గ్రూప్, ఫోన్ నంబర్, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్ కూడా ముద్రించాలని పేర్కొంది. ఏజ్, అడ్రస్ వెరిఫికేషన్‌కు ఆధార్, ఓటర్, రేషన్ కార్డు, పాస్‌పోర్ట్, 3 నెలల లోపు గ్యాస్/కరెంట్ బిల్ మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని ప్రతిపాదించింది..!!
Admin
DNB News