DNB News - తెలంగాణ / : ఏప్రిల్ 10 నుంచి జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను నిలిపివేస్తున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. చెల్లుబాటు అయ్యే ఫాస్టాగ్ లేని వాహనదారులు యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) ద్వారా చెల్లించవచ్చు, కానీ టోల్ ఫీజుకు 1.25 రెట్లు అధిక ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. టోల్ గేట్ల వద్ద రద్దీని తగ్గించి, ప్రయాణికులకు హైవే ప్రయాణాన్ని సులభతరం చేయడమే ఈ చర్య లక్ష్యమని NHAI సీనియర్ అధికారి తెలిపారు
Admin
DNB News