DNB News - తెలంగాణ / : 5 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరు మైనర్ బాలురు కాటారం డివిజన్ పరిధిలోని మహదేవపూర్ ప్రాంతంలో ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారిని ఎత్తుకెళ్లి, పక్కన ఉన్న పార్కులోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డ బాలురు తీవ్ర అస్వస్థతకు గురైన బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన తల్లిదండ్రులు పోక్సో కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Admin
DNB News