Friday, 17 April 2026 05:02:59 PM
# ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు # శాతవాహన అభివృద్ధికి కృషి - నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు # కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ మహిళా నాయకురాలు సమాన మహమ్మద్ # గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. # ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం # ప్రాణహాని బెదిరింపుల నేపథ్యంలో పోలీసు రక్షణ కోరిన బి. జాఫర్.. # “మీ రక్షణ – మా బాధ్యత” అవగాహన ర్యాలీకి శ్రీకారం – మహిళల భద్రతపై కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పిలుపు.. # 10 సూత్రాల అమలుపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి.. # సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ # ఆకుపాముల గ్రామంలోని మాంటిస్సోరీ పాఠశాలలో "సురక్షితంగా ఇంటికి చేరుదాం ‘Arrive and Alive’" అవగాహన కార్యక్రమం # కొత్తగూడెం అరైవ్ అలైవ్ - రోడ్ సేఫ్టీ కార్యక్రమం # ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య # కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి, 12 మందికి గాయాలు # కుమార్తెను చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్న తల్లి # రోడ్డుపై మొక్కజొన్నలు..! ద్విచక్రవాహనదారుడికి గాయాలు # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలి : జారే ఆదినారాయణ

సేవాలాల్ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బాణోత్ హుస్సేన్ నాయక్ ఆధ్వర్యంలో గడ్డం ప్రసాద్ ని కలిసి వినతిపత్రం అందజేత

Date : 26 March 2026 04:02 PM Views : 27

DNB News - తెలంగాణ / : ♦ సేవాలాల్ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బాణోత్ హుస్సేన్ నాయక్ ఆధ్వర్యంలో. "గౌరవ స్పీకర్ "శ్రీ గడ్డం ప్రసాద్ ని కలిసి వినతిపత్రం సమర్పించడం జరిగింది.✉️ విషయం: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేవెళ్లలో ప్రకటించిన ఎస్టీ డిక్లరేషన్‌లో గిరిజనులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, మరియు వాటిని అసెంబ్లీలో ప్రస్తావించాలని వినతి. ✉️ ♦ ప్రధాన డిమాండ్లు ... 1️⃣ శ్రీశ్రీశ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ గౌరవార్థం,, జయంతి నిధులుగా రూ. 2.5 కోట్లు వెంటనే విడుదల చేయాలి హైదరాబాద్‌లో శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహం ఏర్పాటు చేయాలి సేవాలాల్ ట్రైబల్ మ్యూజియం స్థాపించాలి . 2️⃣ తండా పంచాయతీల అభివృద్ధి ప్రతి తండా పంచాయతీకి రూ. 25 లక్షలు నిధులు వెంటనే విడుదల చేయాలి. 3️⃣ గిరిజన నిధుల పరిరక్షణ గిరిజనులకు కేటాయించిన బడ్జెట్ నిధులను దారి మళ్లించడం ఆపాలి ఎస్సీ/ఎస్టీ సబ్ ప్లాన్‌ను పకడ్బందీగా అమలు చేయాలి. 4️⃣ ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి GO No. 3 పునరుద్ధరించాలి ఏజెన్సీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి. 5️⃣ ఉద్యోగావకాశాలు గిరిజన శాఖలలో ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. 6️⃣ చేవెళ్ల ఎస్టీ డిక్లరేషన్ అమలు చేవెళ్లలో ప్రకటించిన ఎస్టీ డిక్లరేషన్ హామీలను వెంటనే అమలు చేయాలి. ⚠️ ప్రత్యేకంగా గమనించవలసిన అంశం,, ♦గత రెండు సంవత్సరాలుగా గిరిజనులకు కేటాయించిన బడ్జెట్‌ను సక్రమంగా వినియోగించకుండా దారి మళ్లించిన విషయంపై అసెంబ్లీలో సమగ్ర చర్చ జరపాలని సేవాలాల్ సేన తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున ఈ రోజు వారిని కలవడం జరిగింది ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు "శ్రీ బాణోత్ హుస్సేన్ నాయక్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోహన్ నాయక్ గారు, రాష్ట్ర కార్యదర్శి జర్పుల లాలు ప్రసాద్ నాయక్ గారు, రాష్ట్ర సహాయ కార్యదర్శి, సుమన్ నాయక్ గారు, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ జవహర్లాల్ నాయక్ , గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి రాజు నాయక్ , యువసేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణ నాయక్ , విద్యార్థి సేన వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ నాయక్ నిజం కాలేజ్ అధ్యక్షులు అరుణ్ నాయక్ , మరియు సేవాలాల్ సేన సైనికులు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. జై" సేవాలాల్ జై" జై" సేవాలాల్ ,, ????????????????

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :