Saturday, 01 August 2026 07:19:09 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

ప్రజల్లో మమేకమై పోలీసుశాఖ ప్రతిష్ట పెంచాలి : కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్..

Date : 19 May 2026 04:58 PM Views : 201

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ప్రజల్లో మమేకమై క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ పోలీసుశాఖ ప్రతిష్టను మరింత పెంపొందేలా పని చేయాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏపీఎస్పీ నుంచి ఏఆర్‌కు కన్వర్షన్ అయిన కానిస్టేబుళ్లు ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, వివిధ వీఐపీ పర్యటనలు, ఉత్సవాలు, బందోబస్తుల్లో ఏఆర్ విభాగం పోలీసులు ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. కన్వర్షన్ పొందిన వారందరూ ఏపీఎస్పీ 2003 బ్యాచ్‌కు చెందిన వారని తెలిపారు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు మొత్తం 12 మందిని కేటాయించగా, అందులో కర్నూలు జిల్లాకు 9 మందిని కేటాయించారు. వీరు కర్నూలు ఏపీఎస్పీ 2వ బెటాలియన్ నుంచి కర్నూలు ఏఆర్‌కు వచ్చారు. అలాగే నంద్యాల జిల్లాకు ముగ్గురిని కేటాయించారు. ఏపీఎస్పీ నుంచి ఏఆర్‌కు కన్వర్షన్ అయిన కానిస్టేబుళ్లు ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయం, కర్నూలు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :