Thursday, 17 September 2026 06:24:59 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

అరుగుపై ఒంటరిగా మృతి చెందిన గుర్తుతెలియని వృద్ధుడు – వడదెబ్బ అనుమానం..

Date : 29 April 2026 11:24 AM Views : 121

DNB News - ఆంధ్రప్రదేశ్ / : రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. శిల్ప అపార్ట్మెంట్ ఎదురుగా ఉన్న అరుగుపై సుమారు 62 సంవత్సరాల వయసు గల గుర్తుతెలియని వృద్ధుడు గత సోమవారం రాత్రి మృతి చెందాడు. స్థానికుల సమాచారం ప్రకారం, ఆ వృద్ధుడు గత మూడు రోజులుగా అదే అరుగుపై నివసిస్తూ నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. పరిసర ప్రాంత ప్రజలు మానవత్వంతో ఆహారం, మజ్జిగ, నీరు అందించినప్పటికీ, అతను వాటిని సేవించలేని పరిస్థితిలో ఉన్నట్లు తెలిపారు. తీవ్ర ఎండలో కూడా అదే ప్రదేశంలో ఉండడం గమనార్హం. అనారోగ్యం, వృద్ధాప్యం లేదా వడదెబ్బ కారణంగా మృతి జరిగి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే రెండో పట్టణ సీఐ రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతుడి వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గుర్తుతెలియని ఈ వృద్ధుడి గురించి ఎవరైనా సమాచారం తెలిసిన వారు సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించవలసిందిగా పోలీసులు కోరుతున్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :